కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ఆయన సతీమణి నిక్కీ గల్రానీ (Nikki Galrani) తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయాన్నే శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
May 18 2026 8:45 AM | Updated on May 18 2026 8:54 AM