సినిమా స్టంటులా ప్రమాదం

కృష్ణరాజపురం:  ఆటో వద్ద నిలబడిన వ్యక్తి కేబుల్‌ వైర్‌ తగిలి సినిమా స్టంట్‌లో మాదిరిగా సుమారు 10 అడుగుల ఎత్తులో ఎగురుతూ వచ్చి ఫుట్‌పాత్‌పై నడిచి వెళ్తున్న మహిళపై పడ్డాడు. దీంతో మహిళ తలకు గాయాలు తగిలాయి. ఆ పడిన వ్యక్తి సురక్షితంగా వెళ్లిపోయాడు. ఈ సంఘటన నగరంలోని కృష్ణరాజపురంలోని టీసీ.పాళ్యలో జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top