పాలస్తీనా నిరసనకారుల ‘దబ్కే’ డ్యాన్స్‌

ఇజ్రాయిల్‌ సైనికులు ఓ పక్క దట్టమైన పొగ వెలువడేలా టైర్లను కాలుస్తూ మరో పక్క భాష్ప వాయువు గోళాలను ప్రయోగిస్తున్నా పాలస్తీనా నిరసనకారులు తమ ‘దబ్కే’ డ్యాన్స్‌ను ఆపలేదు. అత్యంత ఉత్సాహభరితంగా సాగిన ఈ డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగిస్తోంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top