మ్యాగీని.. ఇలా కూడా తయారు చేస్తారా..! | Women Prepare Sweet Maggi Making Viral | Sakshi
Sakshi News home page

మ్యాగీని.. ఇలా కూడా తయారు చేస్తారా..!

Sep 15 2019 3:55 PM | Updated on Mar 21 2024 8:31 PM

సాధారణంగా బాగా ఆకలి వేసినప్పుడూ.. వంట చేసుకొని తినే ఓపిక లేనప్పడు క్షణాల్లో తయారయ్యే మ్యాగీని చేసుకుంటారు. అందరికీ మ్యాగీ అంటే.. నూడిల్స్‌లా ఉండి.. అందులో వేసుకోవడానికి మసాలాతో కూడిన ప్యాకెట్‌ ఉంటుందన్న విషయం తెలిసిందే. అదేవిధంగా మ్యాగీని అందరూ నీటితో చేస్తారన్న సంగతి విధితమే.  మ్యాగీని ఒకేలా చేసుకొని తినంటం బోర్‌ కొట్టిన ఓ మహిళా భిన్నంగా ఆలోచించి.. మ్యాగీని కొత్త తరహాలో తయారు చేశారు. అందులో నీటికి బదులుగా పాలను పోసీ కొంత చక్కెరను కూడా కలిపి తయారు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement