ఎస్సీ, ఎస్టీ చట్టం... ‘ఆ’ తీర్పుపై స్టే ఇవ్వలేం! | Supreme Court Refuses Stay on SC ST Review Plea | Sakshi
Sakshi News home page

Apr 3 2018 4:54 PM | Updated on Mar 20 2024 3:35 PM

ఎస్సీ, ఎస్టీ చట్టంపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి ఝలక్‌ ఇచ్చింది. ప్రజల హక్కులను ఎలా కాపాడాలో తమకు తెలుసన్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement