కిర్గియోస్‌ కొట్టిన బలమైన సర్వ్‌ ప్రమాదవశాత్తూ.. | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 6 2018 1:47 PM

టెన్నిస్ టోర్నీల్లో బాల్‌ బాయ్స్‌, బాల్‌గర్ల్స్‌‌ కీలకంగా వ్యవహారిస్తుంటారు. టెన్నిస్ ఆటగాళ్లు కొట్టిన సర్వ్‌లకు బంతి బయటకు వెళ్లినా.. కోర్టులో పడినా పరుగెత్తుకుంటూ వచ్చి వాటిని తీసుకెళ్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆటగాళ్లు కొట్టిన బంతులు తగిలి గాయపడే ప్రమాదం కూడా ఉంటుంది.