వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ సిలిచ్ నిష్క్రమణ
గతేడాది రన్నరప్, క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్‌కు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో రెండోరౌండ్లోనే చుక్కెదురైంది. ఇది మినహా నాలుగో రోజు మిగతా సీడెడ్ ఆటగాళ్లంతా ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో స్పానిష్ స్టార్ రాఫెల్ నాదల్, సెర్బియన్ జొకోవిచ్, మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ హలెప్, ఎంజెలిక్ కెర్బర్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు