కోహ్లి కొట్టేశాడు.. సచిన్‌ రికార్డు బ్రేక్‌ | Virat Kohli fastest to reach 10000 ODI runs, breaks Sachin Tendulkar's record | Sakshi
Sakshi News home page

కోహ్లి కొట్టేశాడు.. సచిన్‌ రికార్డు బ్రేక్‌

Oct 24 2018 4:56 PM | Updated on Mar 20 2024 3:51 PM

వెస్టిండీస్‌తో వైజాగ్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డు సృష్టించాడు. అచ్చొచ్చిన మైదానంలో తన ఫామ్‌ను కొనసాగిస్తూ అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా సచిన్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement