జీవాతో కలిసి సందడి చేసిన ధోని..వీడియో వైరల్ | MS Dhoni playing with his daughter Ziva Video Goes Viral | Sakshi
Sakshi News home page

జీవాతో కలిసి సందడి చేసిన ధోని..వీడియో వైరల్

May 21 2018 11:54 AM | Updated on Mar 21 2024 8:29 PM

టీమిండియా మాజీ కెప్టెన్‌, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోని మైదానంలో చిన్న పిల్లాడిలా మారిపోయారు. గతంలో పలుమార్లు కూతురు జీవాతో కలిసి సందడి చేసిన ధోని.. ఆదివారం కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌పై గెలుపొందిన అనంతరం మోకాళ్లపై కూర్చుని చిన్నారి జీవాతో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై జట్టు ట్వీట్‌ చేసింది

Advertisement
 
Advertisement
Advertisement