అదృష్టమంటే ఆండ్రూదే..5 వికెట్లకు 7 కోట్లు! | KXIP purchase Andrew Tye | Sakshi
Sakshi News home page

అదృష్టమంటే ఆండ్రూదే..5 వికెట్లకు 7 కోట్లు!

Jan 28 2018 1:26 PM | Updated on Mar 21 2024 8:11 PM

ఈసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వేలంలో ఆస్ట్రేలియా బౌలర్‌ ఆండ్రూ టైని అదృష్టం వరించిందనే చెప్పాలి. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో చెలరేగిపోయిన ఆండ్రూ టై..  ఐపీఎల్‌-11 వేలంలో రూ. 7. 2 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోవడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు.  ఆండ్రూ టై కనీస ధర రూ. 1 కోటి ఉండగా, అతనికి భారీ మొత్తం చెల్లించి కింగ్స్‌ పంజాబ్‌ సొంతం చేసుకుంది. అయితే ఇంగ్లండ్‌తో ఐదో వన్డేలో ఐదు వికెట్లను సాధించిన తర్వాత ఆండ్రూ టై ఐపీఎల్‌ వేలానికి రావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement