టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ | IPL 2018 Match 33 KKR Won the Toss elected the bowl first | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

May 3 2018 8:19 PM | Updated on Mar 21 2024 7:44 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ ఈడెన్‌ గార్డెన్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌.. ముందుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement