మళ్లీ వర్షం అంతరాయం.. నిలిచి పోయిన ఆట | India Openers Packup at Lords Test Against England | Sakshi
Sakshi News home page

Aug 10 2018 6:30 PM | Updated on Mar 22 2024 11:19 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోను భారత తడబాటు కొనసాగుతోంది. 10 పరుగులకే ఓపెనర్లిద్దరూ చాపచుట్టేశారు. తొలి ఓవర్‌లోనే పరుగుల ఖాతా తెరవకుండా ఓపెనర్‌ మురళీ విజయ్‌ డకౌట్‌ కాగా.. ఆరో ఓవర్‌ తొలి బంతికి మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ క్యాచ్‌ ఔట్‌గా నిష్క్రమించాడు. ఈ రెండు వికెట్లు అండర్సనే పడగొట్టడం విశేషం. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement