కామన్వెల్త్‌ గేమ్స్‌: పసిడి సాధించిన హీనా | Heena Sidhu Wins Gold Medal In CWG 2018 | Sakshi
Sakshi News home page

Apr 10 2018 11:07 PM | Updated on Mar 22 2024 11:07 AM

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పసిడి పతకాల జోరు కొనసాగుతోంది. ఆరో రోజు ఈవెంట్‌లో భాగంగా మంగళవారం మహిళల 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత స్టార్‌ షూటర్‌ హీనా సిద్దు స్వర్ణం కైవసం చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement