ఇప్పటివరకు సిక్సులంటే గాల్లో నుంచి బౌండరీ అవతల పడటం చూశాం. స్టేడియం బయట పడ్డ సిక్సులను కూడా చూశాం. కానీ న్యూజిలాండ్ దేశవాళి క్రికెట్‌లో నమోదైన ఓ సిక్సు మాత్రం ఇంత వరకు ఎవరు చూసండరు. ఫోర్డ్ ట్రోఫీలో భాగంగా ఆక్లాండ్-క్యాంటెర్‌బరీల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో గమ్మత్తుగా ఓ సిక్సు నమోదైంది.
అద్భుతమైన సిక్స్... డోంట్ మిస్స్
Feb 21 2018 7:30 PM | Updated on Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement