సింధు వర్సెస్ తై జు యింగ్
ఇద్దరు ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణులు, కోర్టులో సమఉజ్జీలు... సింధు, తై జు యింగ్. వీరిద్దరి మధ్య జరిగే సమరంపై అందరికీ ఆసక్తే. ఇటీవల ప్రపంచ చాంపియన్షిప్ మెగా టోర్నీలో తై జు యింగ్పై గెలుపొంది సింధు వరల్డ్ చాంపియన్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భాగంగా వీరిద్దరూ నేడు మరోసారి తలపడనున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు