చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్‌సీపీ నాయకుల నిర్భందం | YSRCP Leader House Arrested In Denduluru | Sakshi
Sakshi News home page

చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్‌సీపీ నాయకుల నిర్భందం

Feb 20 2019 11:20 AM | Updated on Mar 22 2024 11:14 AM

ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై పోలీసులు వ్యవహరశైలి పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు హద్దుమీరి ప్రవర్తిస్తున్న కూడా పట్టించుకుని పోలీసులు.. ప్రతిపక్ష పార్టీ నాయకులు నిరసన కూడా తెలుపకముందే వారిని నిర్భందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరు ఇదే విధంగా కొనసాగుతుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఇలాంటి ఘటనే పునరావృతమైంది. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మంగళవారం జరిగిన ఓ సభలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్‌ చేస్తున్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement