ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే | YSRCP Demands Disqualification Of Turncoat MLAs | Sakshi
Sakshi News home page

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే

Mar 4 2018 11:42 AM | Updated on Mar 21 2024 6:14 PM

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు రెండోసారి విజ్ఞానపత్రం ఇచ్చామని వైఎస్సార్‌సీపీ నాయకులు వి. విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement