పొరపాటున బాబుకు ఓటేస్తే పెన్షన్‌, రేషన్‌ కార్డులు తీసేస్తారు | YS Jagan Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

పొరపాటున బాబుకు ఓటేస్తే పెన్షన్‌, రేషన్‌ కార్డులు తీసేస్తారు

Mar 29 2019 7:43 PM | Updated on Mar 21 2024 10:58 AM

చంద్రబాబు పాలన అంతా మోసం, అవినీతి, దుర్మార్గం. టీడీపీ ఈ ఐదేళ్ల పాలనలో ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలను మూయించారు. బాబుకు మరోసారి ఓటేస్తే ఉన్న గవర్నమెంట్‌ స్కూళ్లు కూడా మూతపడి వాటి స్థానంలో ప్రతి గ్రామంలో నారాయణ స్కూల్లు కనపడతాయి. పిల్లలు ఎల్‌కేజీ చదవాలంటే లక్ష రూపాయల ఫీజు కట్టాలి. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement