Happy Birthday AP CM 'YS Jagan' | Special Video on #HBDBelovedCMJAGAN - Sakshi Telugu
Sakshi News home page

జనం కోసం జగన్‌

Dec 21 2019 11:48 AM | Updated on Mar 22 2024 10:49 AM

పట్టుదలకు మరోరూపం ఆయన. నిజాయితీకి, నిబద్దతకు నిలువుటద్దం ఆయన. అన్నా.. కష్టాల్లో ఉన్నామంటే చాలు అందరికంటే ముందుండే వ్యక్తి కూడా ఆయనే.  చిరునవ్వే ఆయన ఆభరణం. ప్రజలే ఆయన ఆస్తి. తండ్రి ఆశయ సాధన కోసం, పేదవాడికి అండగా ఉండటం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించి, ఎంతటి వారినైనా ఎదిరించే ధీరత్వం ఆయన సొంతం. మాట తప్పని మడమ తిప్పని ముక్కుసూటితనం. పేదవారికోసం నాన్న ఒక అడుగు వేస్తే తాను రెండడుగులేస్తాను అని చెప్పి దాన్ని ఆచరించి చూపిస్తున్న వ్యక్తి  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. పాలనలో దేశానికే మార్గదర్శకమవుతూ.. పరిపాలనాదక్షుడిగా నీరాజనాలు అందుకుంటున్న... సంక్షేమ సారథి సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా సాక్షి డాట్‌ కమ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement