పశ్చిమ బెంగాల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ర్యాలీకి ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని యూపీ సీఎం కార్యాలయం పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ దినాజ్‌పూర్‌లో ఆదివారం యోగి ఆదిత్యానాథ్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది.