ఖమ్మం కార్పొరేషన్‌లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్తపై ఓ మహిళ తిరగబడ్డారు. తమ ఇంటి ప్రహారీ గోడను కూల్చివేయడంతో ఆగ్రహించిన ఆమె.. ఎందుకు గోడను కూల్చేశారంటూ.. కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టారు. కార్పొరేషన్ అధికారులు చేపట్టాల్సిన పనిలో ‘నీకేమి పని ఉంటూ’ అని ఆమె అతన్ని నిలదీశారు