దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటనలు తరచూ వెలుగు చూస్తుండగా.. భారత ఆర్థిక రాజధాని ముంబైలోనూ మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ముంబైలో దాదర్-కుర్లా లోకల్ ట్రెయిన్‌లో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన ఈ విషయాన్ని మరోసారి తేటతెల్లం చేసింది.
Apr 6 2018 12:53 PM | Updated on Mar 21 2024 7:46 PM