మైదానంలోకి మహిళా అతిథి.. డీకాక్‌ దరహాసం | Woman Interrupts South Africa vs England T20I | Sakshi
Sakshi News home page

మైదానంలోకి మహిళా అతిథి.. డీకాక్‌ దరహాసం

Feb 17 2020 3:18 PM | Updated on Mar 22 2024 10:41 AM

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో గెలిచిన ఇంగ్లండ్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి ఇంకా ఐదు బంతులు ఉండగానే ఛేదించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement