మహా నగరంగా భీమిలి: విజయసాయి రెడ్డి | Visakha as Executive Capital: Bhimili will be Developed, says Vijayasai Reddy | Sakshi
Sakshi News home page

మహా నగరంగా భీమిలి: విజయసాయి రెడ్డి

Dec 21 2019 7:47 PM | Updated on Mar 22 2024 10:49 AM

రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆకాంక్షించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు.  విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. రాజధాని ఏర్పాటుతో భీమిలి పట్టణం మహా నగరంగా మారుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement