నేను నీలా పార్టీ మారను ఎక్కడికీ పారిపోను' | trs mp balka suman fires on revanth reddy | Sakshi
Sakshi News home page

నేను నీలా పార్టీ మారను ఎక్కడికీ పారిపోను'

Jan 12 2018 7:38 PM | Updated on Mar 21 2024 8:30 PM

విద్యుత్‌ కొనుగోళ్లపై బహిరంగ చర్చకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు బాల్క సుమన్‌ అన్నారు. 'నేను నీలా పార్టీ మారను. ఎక్కడికీ పారిపోను. ఉద్యమంలో కేసులు ఎదుర్కొని దెబ్బలు తిని ఎంపీగా ఎన్నికయ్యాను. నువ్వు మాత్రం రాజీనామా చేయమంటే పారిపోయావు. తెలంగాణ ద్రోహుల పక్షాన నిలబడ్డావు. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు' అని రేవంత్‌రెడ్డిపై బాల్క సుమన్‌ మండిపడ్డారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement