ఉట్నూరు, ఇంద్రవెల్లిల్లో 144 సెక్షన్‌ | tense at Utnoor agency amid Adivasis agitation, 144 section imposed | Sakshi
Sakshi News home page

Dec 15 2017 9:08 PM | Updated on Mar 22 2024 11:27 AM

మేడారం ఆలయ కమిటీ విషయంలో లంబాడా- కోయ గిరిజనుల మధ్య తలెత్తిన ఘర్షణ మరువకముందే ఆదిలాబాద్‌ జిల్లాలో మరో సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉట్నూరు ఏజెన్సీలోని బేతల్‌గురలో పోరాటయోధుడు కుమ్రం భీం విగ్రహానికి అవమానం జరగడంపై ఆదివాసీలు భగ్గుమన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement