చెన్నైలో తెలంగాణ ఆటగాళ్ల అరెస్ట్‌ | Telangana Kabaddi Players Detained In Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో తెలంగాణ ఆటగాళ్ల అరెస్ట్‌

Sep 3 2019 8:05 PM | Updated on Mar 20 2024 5:25 PM

తెలంగాణకు చెందిన కబడ్డీ ఆటగాళ్లను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కబడ్డీ మ్యాచ్‌ ఆడేందుకు పుదుచ్చేరి వెళ్లిన తెలంగాణ ఆటగాళ్లు తిరుగు ప్రయాణంలో భాగంగా చెన్నైకి చేరుకున్నారు. అక్కడ కోచ్‌తో కలిసి కొందరు ఆటగాళ్లు అన్నా సలై నుంచి ఎగ్మోర్‌ వెళ్లేందుకు 29ఏ నెంబర్‌ బస్సు ఎక్కారు. 

Advertisement
 
Advertisement
Advertisement