ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు : చిదంబరానికి ఊరట | Supreme Court Extends Chidambarams CBI Custody | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు : చిదంబరానికి ఊరట

Sep 3 2019 6:04 PM | Updated on Mar 20 2024 5:25 PM

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం సీబీఐ కస్టడీని సెప్టెంబర్‌ 5వరకూ సుప్రీం కోర్టు పొడిగించింది. చిదంబరంను ఇప్పుడే తీహార్‌ జైలుకు తరలించరాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement