బ్రెజిల్‌లో కూలిన ఆనకట్ట

 బ్రెజిల్‌లో వాడుకలోలేని ఓ ఆనకట్ట శుక్రవారం కూలి 11 మంది మరణించగా మరో 300 మందికిపైగా గల్లంతయ్యారు. వారంతా బతికుండే అవకాశాలు తక్కువేనని అధికారులు అంటున్నారు. ఆగ్నేయ బ్రెజిల్‌లోని మినాస్‌ గెరైస్‌ రాష్ట్రం, బెటో హొరిజొంటె పట్టణం సమీపంలో, ఇనుప ఖనిజం గని పక్కన ఈ ప్రమాదం జరిగింది. ఆనకట్ట కూలి అందులోని బురద ఒక్కసారిగా గని దగ్గర పనిచేస్తున్న వారిని ముంచేసింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top