ఆవుల కోసం సేవ చేయడానికి ఆవులే మమ్మల్ని ఎంచుకున్నాయి. వాటి సేవ చేయించుకుంటున్నాయి. మా ప్రయత్నంతో మా పిల్లలే కాదు, మరెంతో మంది పిల్లలు, వృద్ధులు స్వచ్ఛమైన పాలను తాగుతున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం మన ఆవుల్ని సంరక్షించుకుందాం.
Aug 15 2018 7:24 PM | Updated on Mar 20 2024 1:57 PM