ఏపీజీవీబీ బ్యాంక్‌లో చోరీ | Robbery In Srikakulam APGVB Bank | Sakshi
Sakshi News home page

Mar 15 2018 9:27 AM | Updated on Mar 21 2024 9:00 PM

జిల్లాలోని బూర్జ మండలం, కొల్లివలస  గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంకులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. అర్థరాత్రి సమయంలో దుండగులు బ్యాంక్‌ కిటికి గ్రిల్స్‌ పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. అంతేకాకుండా సాక్షాలు దొరక్కుండా ఉండేందుకు సీసీ టీవీ కెమరాలను ధ్వంసం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement