ఈవీఎం భద్రతలో బయటపడ్డ డొల్లతనం | Private Media Channel Journalist Out Video Of Krishna University Strong Room | Sakshi
Sakshi News home page

ఈవీఎం భద్రతలో బయటపడ్డ డొల్లతనం

Apr 14 2019 5:47 PM | Updated on Mar 21 2024 11:25 AM

మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూం వద్ద భద్రతలో డొల్లతనం బయటపడింది. స్ట్రాంగ్‌ రూంలోని ఈవీఎం విజువల్స్‌ ఓ ఛానెల్‌లో ప్రసారం కావడంపై అధికారులు దృష్టిపెట్టారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న మీడియా విలేకరి  ప్రభుత్వానికి చెందిన వీడియో గ్రాఫర్‌నని చెప్పి లోపలి దృశ్యాలు చిత్రీకరించినట్లుగా తెలిసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement