286వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Praja Sankalpa Yatra Schedule Day 286 | Sakshi
Sakshi News home page

286వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Oct 15 2018 7:09 AM | Updated on Mar 20 2024 3:46 PM

సోమవారం ఉదయం జననేత గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలోని నైట్‌క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి చౌదంతి వలస, బొబ్బిలి నియోజకవర్గంలోని పిండ్రంగి వలస, దొంకిన వలస, మీదుగా పెదపల్లి క్రాస్‌, లక్ష్మీపురం క్రాస్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement