రాహుల్‌ గాంధీతో ప్రజా గాయకుడు గద్దర్‌ భేటీ | Popular Singer Gaddar Meets Congress Chief Rahul Gandhi | Sakshi
Sakshi News home page

Oct 12 2018 4:06 PM | Updated on Mar 20 2024 3:46 PM

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ప్రజా గాయకుడు గద్దర్‌ భేటీ అయ్యారు. భార్య, కుమారుడితో కలిసి రాహుల్‌తో సమావేశమయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రాహుల్‌ ఈ సందర్భంగా గద్దర్‌ను కోరారు. ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీతో కలిసి రాహుల్‌తో గద్దర్‌ సమావేశమయ్యారు. మహాకూటమికి అనుకూలంగా ప్రచారం చేయనున్న గద్దర్‌కు ఉత్తర తెలంగాణ, సింగరేణి ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement