నవ భారత్ ఆవిష్కరణకు యువత బాటలు పరుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. విద్యార్ధులు, యువతరం విద్యా సముపార్జనకు, కెరీర్ మెరుగుపరుచుకునేందుకు సన్నద్ధమయ్యే తరుణమిదని మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూపీలోని రాయ్‌బరేలికి చెందిన ఇద్దరు యువ ఐఐటీ ప్రొఫెషనల్స్ తమ నైపుణ్యాలను ఉపయోగించి ‘స్మార్ట్ గావ్’ యాప్ రూపొందించడాన్ని ప్రస్తావించిన ప్రధాని వారిని అభినందించారు.
Jul 29 2018 5:58 PM | Updated on Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement