‘‘డిజిటల్ విధానాల్లో ప్రజలకు సేవలందించేందుకు ప్రారంభించిన ప్రయాణమే డిజిటల్ ఇండియా. ప్రజల భాగస్వామ్యంతో మూడున్నరేళ్లలో మేం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. డిజిటల్ ఇండియా ఇక కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ప్రజల జీవన విధానం. దీన్ని ప్రజలే ముందుండి నడుపుతున్నారు’’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు