ముద్దు పెట్టుకుంటూ ప్రమాదవశాత్తూ.. | Peru Couple Died After Fallen Under Bridge While Smooching Kiss | Sakshi
Sakshi News home page

ముద్దు పెట్టుకుంటూ ప్రమాదవశాత్తూ..

Aug 12 2019 4:55 PM | Updated on Aug 12 2019 5:11 PM

ప్రేమ పరవశంలో మునిగిన ఓ జంట ప్రమాదవశాత్తూ ప్రాణాలు విడిచింది. ముద్దుల్లో మునిగి ప్రపంచాన్ని మరిచిన పెరు దేశానికి భార్యభర్తలు ఎస్పినోజ్‌ (34), హెక్టర్‌ విడాల్‌ (36) ఊహించని విధంగా విగత జీవులయ్యారు. ఈ హృదయ విదారక ఘటన బెత్లెహాం బ్రిడ్జిపైన గత శనివారం చోటుచేసుకుంది. పర్వతారోహకులైన వీరిద్దరూ టూరిస్టు గైడ్‌లుగా పనిచేసేందుకు క్యూసో పట్టణానికి వచ్చారు. పనిముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో బెత్లెహాం బ్రిడ్జిపై కాసేపు ఆగారు.

Advertisement
 
Advertisement
Advertisement