యోగా డే : మ్యాట్‌ల కోసం డిష్యుం డిష్యుం | Peoples Fight For Yoga Mats Looping In Haryana | Sakshi
Sakshi News home page

యోగా డే : మ్యాట్‌ల కోసం డిష్యుం డిష్యుం

Jun 21 2019 7:54 PM | Updated on Mar 22 2024 10:40 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హర్యానాలోని రోహ్‌తక్‌లో శుక్రవారం యోగా డే కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. యోగా శరీరంతోపాటు మనసును ఆరోగ్యంగా ఉంచుతుందని, ఇది  ప్రపంచాన్ని ఆరోగ్యకరమైన జీవితం వైపు నడిపిస్తోందని అన్నారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement