దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి గెలవాలని మంత్రి నారా లోకేశ్‌కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. గెలుస్తాడన్న నమ్మకం లేకే చంద్రబాబు లోకేశ్‌ని దొడ్డి దారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు
Jul 9 2018 7:20 AM | Updated on Mar 22 2024 11:23 AM