‘‘అమరావతి నుంచి రాజధాని మార్చాలని ఏ ఒక్కరూ అడగలేరు. చారిత్రక అవసరం రీత్యా ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది. అయితే అసలు రాజధాని అనేది అవసరాల దృష్ట్యా పరిపాలనకు అనుగుణంగా ఉంటే సరిపోతుందా లేక మిరుమిట్లుగొలిపే మెగా సిటీగానే ఉండాలా?’’ అని ప్రశ్నించారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు.