ఏపీలో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ | New Employee JAC In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ

Mar 7 2019 8:10 PM | Updated on Mar 22 2024 11:17 AM

రాష్ట్రంలో మరో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటైంది. అశోక్‌బాబు, బొప్పరాజు సంఘాల వల్ల ఉద్యోగులు నష్టపోతున్న కారణంగా ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ సమాఖ్య ఏర్పాటు చేసినట్లు నూతన జేఏసీ కన్వీనర్‌ వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పుడున్న ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యల కోసం పోరాడకుండా ప్రభుత్వ భజన చేస్తున్నాయని మండిపడ్డారు. ఐఆర్‌, ఇళ్ల స్థలాలు ఇచ్చారంటూ సన్మానాలు, పాలాభిషేకాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement