సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని | Neelam Sahani Take Charge As Andhra Pradesh Chief Secretary | Sakshi
Sakshi News home page

సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని

Nov 14 2019 4:11 PM | Updated on Mar 21 2024 8:31 PM

 రాష్ట్రంలో మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement