చంద్రబాబు నీకు అంత పొగరా?, అహంకారామా? | Mohan Babu expresses concern over non payment of fee reimbursement by AP government | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నీకు అంత పొగరా?, అహంకారామా?

Mar 22 2019 11:44 AM | Updated on Mar 22 2024 11:29 AM

మహానుభావుడు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయనకే సభ్యత్వం లేకుండా చేశారు. అసలు టీడీపీ నీది కాదు. నీవు అన్నగారి వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నావు. ఆయనపై ఉన్న అభిమానంతోనే నేతలు ఆ పార్టీలో ఉన్నారు. నా పార్టీ నా పార్టీ అంటావేంటి చంద్రబాబు...అది ఎన్టీఆర్‌ పార్టీ. సరే నీ కర్మ, దానితో నాకు సంబంధం లేదు. ప్రజలే బుద్ధి చెబుతారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని లేఖ రాస్తే అంత పొగరా?, అహంకారామా?. పగలు, రాత్రిలా ....అమావాస్య, పౌర్ణమి ఎలా వస్తుందో... అలాగే చంద్రబాబు కాలం ఎల్లవేళలా మనది కాదు అది గుర్తు పెట్టుకో.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement