10 రోజులు డెడ్‌లైన్‌ పెట్టాం: మంత్రి సురేష్‌ | Minister Adimulapu Suresh Said, Changes In The Inter Syllabus Will Be Brought | Sakshi
Sakshi News home page

10 రోజులు డెడ్‌లైన్‌ పెట్టాం: మంత్రి సురేష్‌

Oct 21 2019 8:25 PM | Updated on Mar 21 2024 8:31 PM

నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు జూనియర్‌ కళాశాలలపై చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలా కళాశాలలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని తెలిపారు. కోచింగ్‌లు పేరుతో పెడుతున్న బోర్డులను కళాశాల యాజమాన్యాలు వెంటనే తొలగించాలన్నారు. 699 కాలేజీల బోర్డులను తొలగించామని..1300 కాలేజీలకు 10 రోజులు డెడ్‌లైన్‌ పెట్టామని వెల్లడించారు. అన్ని కళాశాలల బోర్డులు ఒకేవిధంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement