ముంబైలో భారీ అగ్నిప్రమాదం | Massive fire broke out in Behrampada | Sakshi
Sakshi News home page

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Oct 26 2017 8:18 PM | Updated on Mar 22 2024 11:22 AM

నగరంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాంద్రా రైల్వే స్టేషన్‌ సమీపంలోని బెహ్రంపాడ మురికివాడల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 16 ఫైర్‌ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement