కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు | Kovvur TDP Leaders Protest Against Jawahar | Sakshi
Sakshi News home page

కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు

Feb 27 2019 1:16 PM | Updated on Mar 22 2024 11:16 AM

జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాట రోడ్డుకెక్కింది. స్థానిక టీడీపీ నేతలు.. మంత్రి జవహర్‌ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా విడిపోయారు. టీడీపీ అధిష్టానం జవహర్‌కు టికెటు కేటాయించవద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం బుధవారం భారీ ర్యాలీ చేపట్టింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement