రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు సృష్టించిన అరాచకాలకు సంబంధించిన వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ సందర్భంగా తాను పోటీ చేస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గం ఇనుమెట్ల గ్రామంలోని పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన కోడెల శివప్రసాదరావు.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను బెదిరంచడమే కాకుండా.. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి వేసుకొని ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. పోలింగ్ రోజున ఇనుమెట్ల పోలింగ్ బూత్‌లో ఏం జరిగింది? కోడెల ఎలా అరాచకంగా ప్రవర్తించారో తెలియజేస్తూ.. తాజాగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ బూత్‌లోకి వెళ్లడమే కాకుండా.. అక్కడి వైఎస్సార్‌సీపీ ఏజంట్లను కోడెల వేలు చూపిస్తూ బెదిరించడం..