వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకూడదు | Jerusalem Mathaiah Sensational Comments On kcr, chandrababu | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకూడదు

Feb 9 2019 3:39 PM | Updated on Mar 20 2024 4:00 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జరుసలెం మత్తయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement