జయ ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారా? | Jaya Refused To Go To Hospital, says Sasikala | Sakshi
Sakshi News home page

జయ ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారా?

Mar 21 2018 4:13 PM | Updated on Mar 22 2024 11:07 AM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం విషయమై ఆమె నెచ్చెలి శశికళ పలు కీలకమైన విషయాలు వెల్లడించారు. 2016 సెప్టెంబర్‌ 22న జయలలిత వాష్‌రూమ్‌లో కుప్పకూలారని, అయినా, ఆస్పత్రికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారని శశికళ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement