ఎన్నికల వేళ ఓటర్లకు ఎరవేసేందుకు భారీ స్థాయిలో నోట్లకట్టలు సరిహద్దులు దాటుతున్నాయి. తాజాగా తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడిలో భారీగా నగదు పట్టుబడింది. డీఎంకే కోశాధికారి దురై మురుగన్‌కు చెందిన కళాశాల, సిమెంట్ ఫ్యాక్టరీలో సోమవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
అట్టపెట్టెల్లో భారీగా నగదు..
Apr 1 2019 11:00 AM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement